13 ఆగ, 2008

సమాచారం ఇవ్వని అదికారులకు శిక్షలున్నాయా? rvraoiict@yahoo.com

ప్రజలిచ్చిన అబ్యర్ధనలను పి.ఐ.ఓలు,అప్పిలేట్ అదికారులు సరైన కారణం లేకుండా దరఖాస్తును తీసుకోవటానికి నిరాకరించటం,సెక్షన్ 7 లోని సబ్ సెక్షన్ (1) ప్రకారం సకాలంలో సమాచారం అందించకపోవటం,తెలిసీ తప్పుడు సమాచారం అందించడం,సమాచారం ఇవ్వకుండా అడ్డుపడటం,కోరిన సమాచారాన్ని ద్వంసంచేయడం వంటి సందర్బాలలో సమాచార కమీషన్ విచారణలో పై విషయాలు స్పష్తమైతే సమాచారమందించేవరకు లేదా దరఖాస్తు స్వేకరించేంతవరకు రూ.250 చొప్పున 25వేలు మించకుండా జరిమానా విదించవచ్చు. జరిమానాతోపాటు ప్రబుత్వోద్యోగుల సర్వీసు నిబందనల క్రింద పి.ఐ.ఓలు,అప్పిలేట్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా సిపార్సు చేసే అధికారం సమాచార కమీషన్లకుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి