4 ఆగ, 2008

సమాచారహక్కు చట్టం అంటే ఏమిటి? ఈ హక్కు ద్వారా ఏం చేయవచ్చ్హు? peepeerao@yahoo.com

సమాచారహక్కు చట్టం సెక్షన్-2 సబ్ సెక్షన్-జె ప్రకారం ఏ అధికారి నియంత్రణ క్రింద ఉన్న సమాచారాన్నయునా ఈ చట్టం క్రింద పొందగలిగే హక్కుతో పాటు, పనులను, పత్రాలను, రికార్దులను తనిఖేచేసేహక్కు , రికార్దులలోనున్న సమాచారాన్ని ఎత్తి రాసుకోవటం, వాటినకలు, సర్తిపయడ్ కాపేలు తీసుకోవటం, సమాచరసంపత్తి సర్తిపయ్డ్ శంపిళ్ళు,తీసుకోవటం, డిస్కులు, ప్లాపీలు,తేపులు, వీడియోటేపులు,క్యాసెట్లరూపంలో, మరే విదమైన ఎలక్త్రానిక్ రూపంలోనున్న సమాచారాన్ని పొందటం, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలలో నిక్షిప్తమైఉన్న సమాచారాన్ని ప్రింట్ అవుట్ల ద్వరా పొందటం ఈ హక్కులో భాగం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి