2 ఆగ, 2008
సమాచారమంటే ఏమిటి? దీని పరిదిలోకి ఏ సమాచారం వస్తుంది.madurisateesh@gmail.com
సమాచారహక్కు చట్టం ప్రకారం "సమాచారం" అనగా రికార్డులు,పత్రాలు, మెమోలు,ఇ-మెయిల్స్, అభిప్రాయాలు, ఒప్పందాలు, సలహాలు, పత్రికాప్రకటనలు,సర్క్యులర్లు,ఉత్తర్వులు, లాగ్బూక్స్,కాంట్రాక్టులు,నివేదికలు, పేపర్లు, శాంపిళ్ళు,మోడల్స్,డేటాసహా ఎలక్ట్రానిక్ రూపంలో నున్న సమాచారం(ప్లాపీ,సేడీ,డీవీడీ,మెమోరిచిప్, ప్రింట్,క్యాసెట్)మొదలగునవి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి