1 ఆగ, 2008

*సమాచార హక్కు చట్టం 2005*

*సమాచార హక్కు చట్టం 2005* ప్రపంచంలో భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేసం.భారత రాజ్యాంగంలో గణతంత్రప్రజాస్వామ్యానికి పెద్దపీట వేషారు.ప్రజాస్వామ్యం సవ్యంగా పనిచేయాలన్నా,అవినీతిని అరికట్టాలన్నా,ప్రబుథ్వాలు,వాటిషాకలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి.సమాచారంలో పారదర్షకత తోపాటు దేష పౌరులన్దరికి విషయ పరిజానం ఉన్నప్పడే ఇది సాద్యపడుతుంది.దురదుష్తషాత్తూ అవినీతిలో భారత్ నేడు ప్రపంచంలో ముందు వరసలో ఉంది. దేసాభివ్రుద్దికి ప్రదాన అవరోదంగా తయారయుంది.అన్ని ప్రబుత్వ షాకల్లో,అన్ని స్థాయుల్లోను చేయుతడపనిదే పని జరగటంలేదన్నది జగమెరిగిన సత్యం.వనరుల వినియోగంలో సమతుల్యం లోపించడం వల్ల పేద,దనిక వర్గాల మద్య అంతరం పెరిగింది.అభివ్రుద్ది పలాలు ప్రాదాన్యతక్రమంలో దక్కకపోవడంతో పేదల అబ్యున్నతికి అన్ని పన్చవర్షప్రనాలికలు వచినా పలితం సూన్యం. ప్రజల్లొ ప్రష్నించే హక్కు కొరవడంమూలానే "సమాచారం" చీకట్లో మగ్గి ప్రజాప్రయోజనాలను దెబ్బతీసుతుంది.మేదావులు,స్వచంన్దసంస్తలు,ఉద్యమకారుల పోరాతపలితంగా ప్రాజాస్వామ్యఆసయానికి ప్రాదాన్యతనిస్తూ పారదర్షకత కల్గిన సమాచారాన్ని పౌరులకు అందించటానికి వెలుగు సుచిన చట్టమే "సమాచార హక్కు చట్టం-2005"

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి